మిడ్జిల్ మండలంలోని మంగళగడ్డ తండా స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్ చంద్ నాయక్, డిప్యూటీ సర్పంచ్ జటావత్ శ్రీను నాయక్, మరియు వార్డు సభ్యుడు పుణ్య నాయక్ కాంగ్రెస్లో చేరారు.
సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యే స్వయంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుడికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నాయకులు గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నట్లు, అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళనున్నట్లు తెలిపారు.
Post Views: 21









